హనుమాన్ జయంతి.. చేయాల్సిన పనులు ఇవే!

5424చూసినవారు
హనుమాన్ జయంతి.. చేయాల్సిన పనులు ఇవే!
హనుమాన్ జయంతి సందర్భంగా, ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుడికి పూజ చేసి, హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఆంజనేయుడికి ఇష్టమైన బెల్లం, వడలు, అప్పాలు నైవేద్యంగా పెట్టి, పేదలకు ఆహారం, బట్టలు దానం చేస్తే కష్టాలు తొలగి సుఖాలు కలుగుతాయని తెలిపారు. ఈ పవిత్ర దినాన సత్యమే పలకాలని, నాన్ వెజ్, మద్యం సేవించరాదని, ఎవరితోనూ గొడవలు పడకూడదని, ఇంట్లో వారిపై కోపం చూపించరాదని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని జ్యోతిష్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్