IND vs NZ మధ్య జరుగుతున్న మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. హార్దిక్ పాండ్య (42) 17 బంతుల్లో ఔటయ్యాడు. జేమీసన్ వేసిన 19.1 ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ బాదిన పాండ్య, వెంటనే తర్వాత బంతికి బెవన్ జాకబ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమ్ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. 19.2 ఓవర్లకు భారత్ స్కోరు 261/5.