హార్దిక్ పాండ్య ఔట్.. భారత్‌ నాలుగో వికెట్ డౌన్

9463చూసినవారు
హార్దిక్ పాండ్య ఔట్.. భారత్‌ నాలుగో వికెట్ డౌన్
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. శాంట్నర్ వేసిన 8.4 ఓవర్‌కు హార్దిక్ పాండ్య (2) ఔట్ అయ్యాడు. ఫౌక్స్‌ అతన్ని క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె (7) తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. 9 ఓవర్లకు భారత్ స్కోరు 86/5గా ఉంది. రింకు సింగ్ 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ విజయానికి ఇంకా 55 బంతుల్లో 130 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్