ఏపీలో దూకుడు పెంచిన వైసీపీ?

2చూసినవారు
ఏపీలో దూకుడు పెంచిన వైసీపీ?
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన దూకుడును పెంచింది. గతంలో మాదిరిగానే కుల రాజకీయాలు, రాజధానిపై కొత్త ప్రతిపాదనలతో కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. కూటమి రెండేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వైసీపీకి ఆమోదయోగ్యంగా లేదని, ప్రభుత్వ వైఫల్యాలపై కంటే తమ పాత రాజకీయాలను పదును పెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాల ద్వారా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నా, ప్రజలు ఆశించినంతగా స్పందించడం లేదని, దీంతో వైసీపీలో టెన్షన్ పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్