ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికిందా.. పవన్‌కు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్(వీడియో)

7230చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. పవన్ గతంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికిందా అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో పవన్.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లాయని మండిపడ్డారు. దేశమంతా తమవైపు చూసేలా స్పెషల్ స్టేటస్ కోసం అమరావతిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్