రూ.20 లక్షల కారులో వచ్చి డీజిల్ కొట్టించుకుని పరార్!

12845చూసినవారు
హర్యానా, గురుగ్రామ్‌లోని బిలాస్‌పూర్-పటౌడీ రోడ్డులో ఉన్న ఒక పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన జరిగింది. సుమారు రూ.20 లక్షల విలువైన మహీంద్రా స్కోర్పియో కార్‌లో వచ్చిన ఒక వ్యక్తి.. తన బండిలో రూ.6,000 విలువైన డీజిల్ కొట్టించుకున్నాడు. తీరా డబ్బులు చెల్లించాల్సిన సమయంలో బంక్ సిబ్బందిని బురిడీ కొట్టించి, బిల్లు కట్టకుండా కారుతో సహా అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్