భార్యను 120 మందికి అమ్మేశాడు!

7272చూసినవారు
భార్యను 120 మందికి అమ్మేశాడు!
స్వీడన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్‌కు బానిసైన తన భార్యను దాదాపు 120 మందికి అమ్మిన 62 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రకటన ఇచ్చి మరీ ఆమెతో బలవంతంగా వ్యభిచారం పనులు చేయించేవాడని తెలిపారు. అతనిపై దాడి, రేప్ వంటి తీవ్ర నేరాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఏప్రిల్ 13 నుంచి ఈ కేసుపై విచారణ ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్