టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు!

12427చూసినవారు
టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు!
చాలామందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. టీ, కాఫీలలో ఉండే టానిన్ల ప్రభావం తగ్గి జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. కెఫీన్ వల్ల కలిగే డీహైడ్రేషన్ ను నివారించవచ్చు. పళ్లు పాడవకుండా ఉంటాయి. టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు, తాగాలనుకుంటే అరగంట తర్వాత తాగాలి. టీ తాగడానికి 15 నిమిషాల ముందు నీళ్లు తాగడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్