1.58 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా

7328చూసినవారు
1.58 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా
AP: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఏవై), ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలకు అర్హత పొందిన కుటుంబాలు ఏపీలో 1.58 కోట్ల కుటుంబాలు ఉన్నాయని ఎన్‌హెచ్ఏ వెల్లడించింది. ఏబీపీఎం-జేఏవై కింద 78,65,341, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 80,30,658 కుటుంబాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you