లవంగాల నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

11836చూసినవారు
లవంగాల నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!
లవంగాల్లోని యూజినాల్ అనే సమ్మేళనం వాపును తగ్గించి, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లవంగాల నీరు జీర్ణక్రియను పెంచి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పది రోజుల పాటు తాగితే రోగనిరోధక శక్తి పెరిగి, జలుబు, దగ్గు దరిచేరవు. నోటి దుర్వాసనను దూరం చేసి, చిగుళ్ల వాపు, పంటి నొప్పితో బాధపడేవారికి ఉపశమనం ఇస్తుంది. శరీర జీవక్రియ వేగాన్ని పెంచి, కొవ్వు, కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే మరిగించి గోరువెచ్చగా తాగాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్