విశాఖ IOCL టెర్మినల్‌లోకి భారీగా వరద

8009చూసినవారు
విశాఖ IOCL టెర్మినల్‌లోకి భారీగా వరద
AP: విజయవాడ గాజువాక సింధియాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) టెర్మినల్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ర్యాంపులు మునిగిపోవడంతో పెట్రో ఉత్పత్తుల ఫిల్లింగ్, రవాణా నిలిచిపోయింది. ఈ టెర్మినల్ నుంచే వివిధ పెట్రోల్ బంకులకు సరఫరా జరుగుతుంది. గత 24 గంటల్లో గాజువాక పరిసరాల్లో 15 సెంటీమీటర్ల వర్షం కురవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీనితో పెట్రోల్ బంకులకు సరఫరా నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

సంబంధిత పోస్ట్