శ్రీశైలానికి భారీగా వరద.. ఆరు గేట్లు ఎత్తివేత (వీడియో)

5712చూసినవారు
AP: కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుండి శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ 6 గేట్లు ఎత్తి నీటిని దిగువనున్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల నుండి శ్రీశైలానికి 2,04,229 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ వరద ప్రవాహంతో డ్యామ్ నిండుకుండలా కనిపిస్తోంది. అధికారులు నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్