ఏపీలో భారీ వర్షం

0చూసినవారు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా వెదురుకుప్పం మండలంలో వడగండ్లతో కూడిన వాన కురిసింది. తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్నిచ్చింది. అయితే, మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్