AP: రాష్ట్రంలోని గుంటూరు, బాపట్ల,
ఎన్టీఆర్, ప్రకాశం, మార్కాపురం, తిరుపతి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల కోస్తా ప్రాంతంలో పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, రాయలసీమలో మాత్రం వర్షం పట్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.