నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షం.. రాకపోకలు నిలిపివేత (VIDEO)

41చూసినవారు
AP: నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో మార్కాపురం ప్రాంతంలోని గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేములకోట, పెద్దనాగులవరం గ్రామాల మధ్య వంతెనపై నీరు పొంగిపొర్లడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు వద్ద చెరువు పొంగిపొర్లి పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. వాగులు, చెరువులు ఉప్పొంగడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్