భారీ వర్షాలు.. 24 గంటల్లో 3,01,137 పిడుగులు

9197చూసినవారు
భారీ వర్షాలు.. 24 గంటల్లో 3,01,137 పిడుగులు
తీవ్రమైన ఎండల తర్వాత నెదర్లాండ్స్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుపాను ముంచెత్తింది. కేవలం 24 గంటల్లోనే అక్కడ రికార్డు స్థాయిలో 3,01,137 పిడుగులు పడ్డాయి. నెదర్లాండ్స్, ఉత్తర జర్మనీ పరిధిలో అత్యంత తీవ్రంగా కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే 30,000 పిడుగులు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయారు. ఈ లెక్కన అక్కడ ప్రతి సెకనుకు సగటున 17 పిడుగులు పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్