నెల్లూరులో దంచికొట్టిన భారీ వర్షం (వీడియో)

21434చూసినవారు
AP: నెల్లూరు నగరంలో భారీ వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలోని కోవూరు, తిరుపతి, నాయుడుపేట, తడలో భారీ వర్షం కురిసింది. కాకినాడలోనూ వర్షం దంచికొట్టింది. భారీ వర్షం కారణంగా టపాసుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్