భారీ వర్షాలు.. రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

13133చూసినవారు
భారీ వర్షాలు.. రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్
AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం రాత్రి 8-12 గంటల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దాంతో గురువారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. దాంతో రేపు కూడా భారీ వర్ష ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్