తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

8740చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
రానున్న వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయగా, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 30 నుంచి జులై 5 వరకు వివిధ జిల్లాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందిని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్