కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

18చూసినవారు
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: మురసు తుఫాన్ ప్రభావంతో కాసేపట్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు, మన్యం, తూ.గో, ప.గో, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొంగిపొర్లే వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్