AP: రాబోయే రెండు రోజులలో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీ
మ ప్రాంతాల్లో వర్షాలు కురిసే
అవకాశం ఉందని వాతావరణ శా
ఖ వెల్లడించింది. వాయవ్య ఉత్తర ప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని.. ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుమ
ులు, మెరుపులు, గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ము
ఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.