ఏపీలోని ఈ జిల్లాలో దంచికొట్టిన వర్షాలు (వీడియో)

18695చూసినవారు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, మన్యం, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు రహదారులపై వరద నీరు చేరింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్