రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు (వీడియో)

79చూసినవారు
రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు (వీడియో)
AP: రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపూర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ, దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లోనూ రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you