నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

0చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీలోని అల్లూరి, పల్నాడు, నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్‌డీఎంఏ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్