విజయవాడలో భారీ వర్షాలు.. నేలకూలిన వృక్షాలు (వీడియో)

3చూసినవారు
AP: విజయవాడ ప్రాంతంలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీయడంతో పలు చోట్ల వృక్షాలు నేలకూలాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వర్షంలోనే వేచి చూశారు.
Video Credit: RTV

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్