దంచికొడుతున్న వర్షాలు (వీడియో)

0చూసినవారు
AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. వర్షాలకు పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.

సంబంధిత పోస్ట్