కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు (వీడియో)

0చూసినవారు
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ దగ్గరక వచ్చే కొద్ది ప్రభావం మరింతగా పెరుగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి 480 కి.మీ, కాకినాడకి 530 కి.మీ, విశాఖకు 560 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముంది. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్