పోలీసులపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం

10946చూసినవారు
పోలీసులపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం
AP: రాష్ట్ర పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసుల పరిపాలన సరిగా లేదని, శాంతిభద్రతల సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా అని ఏపీ హైకోర్టు పోలీసులపై మండిపడింది. పోలీసులు ఏం చేస్తున్నా అడిగేవారు లేరని, లేక పోలీసులే తెలివైనవారని భావిస్తున్నారా అని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలని కోరుకుంటున్నారా అని కూడా వ్యాఖ్యానించింది.

సంబంధిత పోస్ట్