అధిక ఉప్పుతో గుండె జబ్బులు, రక్తపోటు ప్రమాదం!

1862చూసినవారు
అధిక ఉప్పుతో గుండె జబ్బులు, రక్తపోటు ప్రమాదం!
ఆహారంలో రుచికి ఉప్పు అవసరమే అయినా, అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సోడియం మోతాదుకు మించి తీసుకుంటే రక్తపోటు, గుండె జబ్బులు, మెదడు మందగించడం, డీహైడ్రేషన్, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రోజుకు సుమారు ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవడం సరిపోతుందని, అంతకు మించి తీసుకోకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో సోడియం స్థాయిలను మూత్రపిండాలు నియంత్రిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్