ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరాన్‌తో ఒక గొప్ప, చారిత్రాత్మక సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించారు. ఈ డీల్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఫైనలైజ్ చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని, ఈ వారాంతంలోనే యూరప్‌లో ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారుయ 'ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదు' అనే నిబంధనపైనే ఈ ఒప్పందం కుదిరింది.