భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక విజయం! : రక్షణ మంత్రి

5932చూసినవారు
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత రక్షణ రంగం చారిత్రాత్మక విజయం సాధించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు ₹38,424 కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 62.66% వృద్ధిని సూచిస్తుంది. 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా ఇది ఒక భారీ అడుగు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్