హైదరాబాద్ బిర్యానీ చరిత్ర (33/50)

10020చూసినవారు
హైదరాబాద్ బిర్యానీ చరిత్ర (33/50)
హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి కారణం దాని ప్రత్యేక వంటశైలి. నిజాం కాలంలో రాజభవనాల్లో ప్రత్యేకంగా తయారుచేసేవారట. మసాలాలు, బాస్మతి బియ్యం, మాంసం కలయిక దీనికి ప్రత్యేక రుచిని తెచ్చింది. కాలక్రమంలో ఈ బిర్యానీ హైదరాబాద్ గుర్తుగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా గుర్తిస్తోంది. ఇలాంటి తెలంగాణ చరిత్ర విశేషాలను ప్రతిరోజూ తెలుసుకుందాం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్