HMPV వైరస్.. ఏపీ సర్కార్ అలర్ట్

5377చూసినవారు
HMPV వైరస్.. ఏపీ సర్కార్ అలర్ట్
AP: దేశంలో HMPV వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వైరస్‌పై అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఏ ప్రమాదం లేదని ఐసీఎంఆర్ఏ స్పష్టం చేసిందని తెలిపారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన వైద్య పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఆసుపత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్