రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో సెలవులు

23చూసినవారు
రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో సెలవులు
AP: మొంథా తుఫాన్ ప్రభావం క్రమంగా బలహీనపడటంతో కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు రద్దు చేశారు. ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వగా.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాంతో గురువారం నుంచి విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు రావాలని అధికారులు ఆదేశించారు. అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్