ఏపీలో రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయల హోం డెలివరీ

79చూసినవారు
ఏపీలో రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయల హోం డెలివరీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలో అడుగుపెట్టింది. రైతు బజార్లను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చి, పండ్లు–కూరగాయలను digirythubazaarap.comలో ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల్లో హోం డెలివరీ అందిస్తుంది. ప్రస్తుతం విశాఖలో పైలట్‌గా ప్రారంభించిన ఈ సేవ విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర రైతుబజార్లకు విస్తరించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్