దింసా నృత్యం చేసిన హోంమంత్రి అనిత (వీడియో)

8319చూసినవారు
AP: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద మహిళలతో కలిసి దింసా నృత్యం చేశారు. కళాకారుల పులి వేషాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పోటెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్