వైసీపీకి హోం మంత్రి అనిత సవాల్

7173చూసినవారు
వైసీపీకి హోం మంత్రి అనిత సవాల్
వరద సాయంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ వైసీపీకి హోం మంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. "వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా? ఎన్టీఆర్ జిల్లాలో రూ.92 కోట్లు.. అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారు? ఖాజానా ఖాళీ చేసేసి అవినీతి ఖాజానా అంటారా? ఖాజానాలో సొమ్ముని తన జమానాలోనే జగన్ జమ చేసేసుకున్నారు" అంటూ అనిత ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్