నేడు అనకాపల్లిలో హోంమంత్రి అనిత పర్యటన

36చూసినవారు
నేడు అనకాపల్లిలో హోంమంత్రి అనిత పర్యటన
AP: అనకాపల్లిలో ఇవాళ హోంమంత్రి అనిత పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి జరగనున్న అనకాపల్లి ఉత్సవ్‌ ఏర్పాట్లను ఆమె పరిశీలించనున్నారు. ఈ పర్యటన ఉత్సవ్‌ విజయవంతం కావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్