శ్రీసిటిలో ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

1360చూసినవారు
శ్రీసిటిలో ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటిలో బాయిలర్ పేలి కార్మికులు మృతిచెందడంపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్