పిల్లల పక్క తడిపే సమస్యకు ఇంటి చిట్కాలు

1180చూసినవారు
పిల్లల పక్క తడిపే సమస్యకు ఇంటి చిట్కాలు
పిల్లలు రాత్రిపూట పక్క తడపడం (Enuresis) అనేది శారీరక ఎదుగుదలలో భాగమని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దయ్యాక కూడా కొనసాగితే ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశం ఉందటున్నారు. ఈ సమస్యను అదుపు చేయడానికి దాల్చిన చెక్క, తేనె, ఆలివ్ ఆయిల్ వంటి సహజ పద్ధతులను పాటించవచ్చని తెలిపారు. సాయంత్రం 6 తర్వాత ద్రవ పదార్థాలు తగ్గించడం, పడుకునే ముందు టాయిలెట్ కు వెళ్లేలా చూడటం, కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉంచడం వంటి క్రమశిక్షణతో కూడిన అలవాట్లు కూడా మేలు చేస్తాయంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్