ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే అనుమతులు!

0చూసినవారు
ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే అనుమతులు!
ఏపీలో పేదలకు శుభవార్త. ఇకపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలకు రూపాయికే పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 50 చదరపు గజాలు మరియు జీ+1 (గ్రౌండ్+ఒక అంతస్తు) లోపు భవన నిర్మాణాలకు ఈ అవకాశం వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అప్‌లోడ్ చేసి, కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లిస్తే అనుమతి లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్