ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఎంతకు పెరగవచ్చంటే.?

0చూసినవారు
ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఎంతకు పెరగవచ్చంటే.?
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 16న డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం దేశవ్యాప్తంగా ఎంపీల సంఖ్య 850కి పెరగనుంది. లోక్‌సభ సీట్లతో పాటు రాష్ట్రాలలో ఎమ్మెల్యేల సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏపీలో అసెంబ్లీ సామర్థ్యం ప్రస్తుతం 175గా ఉంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతుందని అంచనా. అలాగే మొత్తం శాసనసభ స్థానాలలో 87 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్