ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్లను ప్రభుత్వ విడుదల చేసింది. విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఉన్న "AP SSC Hall Ticket 2026" లింక్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన లాగిన్ వివరాలను నమోదు చేసి, వివరాలను సబ్మిట్ చేయాలి. ఆ తరువాత హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.