వేసవి తాపాన్ని తగ్గించేందుకు గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీని రూ. 28,490కే అందిస్తోంది. 5-in-1 కన్వర్టిబుల్ కూలింగ్, 52°C వరకు కూలింగ్ సామర్థ్యం, తక్కువ విద్యుత్ వినియోగం, 38Db తక్కువ శబ్దం వంటి ఫీచర్లతో వస్తున్న ఈ ఏసీపై 33% తగ్గింపుతో పాటు నో కాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పర్యావరణ హితమైన R-32 రిఫ్రిజెరెంట్, కాపర్ కండెన్సర్‌తో దీర్ఘకాలిక మన్నికను అందిస్తుంది. 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది.