ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,29,900కి తగ్గింది. ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్, క్యాష్‌బ్యాక్ అప్లై చేసుకుంటే రూ.1,49,900 ఖరీదైన ఫోన్‌ను 20 వేల తగ్గింపుతో పొందవచ్చు. ఐఫోన్ 15 మోడల్, శామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 మోడల్, శామ్ సంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ, మోటో జీ37 పవర్, రెడ్ మీ ప్యాడ్ 2, Asus Vivobook 15, Samsung Galaxy Tab A11+ వంటి అనేక ఉత్పత్తులపై కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 అసలు ధర 82,900 కాగా, సేల్ ధర 70,900గా ఉంది. ఐఫోన్ 17 ప్రో రూ.1,12,900గా ఉంది.