ఒడిశాలో భారీ పేలుడు సంభవించింది. జగత్‌సింగ్‌పూర్‌లోని బడాబంధ గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో పటాకులు తయారీ చేస్తుండగా పేలులు సంభవించింది భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి.ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకా పైకప్పు కూలిపోయి సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. క్షతగాత్రులను బయటకు వెలికితీశారు.తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.