వచ్చే వారం బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు: నిపుణులు

7562చూసినవారు
వచ్చే వారం బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు: నిపుణులు
వచ్చే వారం బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక గణాంకాలు, యూఎస్ ఫెడ్ నిర్ణయాలు ధరలను ప్రభావితం చేయనున్నాయి. గత వారం బంగారం 3.5%, వెండి 10.7% అంతర్జాతీయంగా పడిపోయాయి. దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. డాలర్ బలోపేతం, చమురు ధరల తగ్గుదల ధరలు తగ్గడానికి కారణాలు కాగా, అమెరికా PCE ద్రవ్యోల్బణం, చైనా కొనుగోళ్లు, యూరోపియన్ యూనియన్‌పై టారిఫ్ హెచ్చరికలు ధరలు పెరగడానికి దోహదం చేయవచ్చు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచన.

సంబంధిత పోస్ట్