ఇరవై ఏళ్లలో హీరోల రెమ్యూనరేషన్లలో భారీ పెరుగుదల

1303చూసినవారు
ఇరవై ఏళ్లలో హీరోల రెమ్యూనరేషన్లలో భారీ పెరుగుదల
ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్ దిగ్గజ హీరోల పారితోషికం ఇప్పుడు చిన్న హీరోల కంటే తక్కువగా ఉండేది. 2006లో చిరంజీవి రూ. 10 కోట్లు, నాగార్జున రూ. 9 కోట్లు, మహేష్ బాబు రూ. 5 కోట్లు, ప్రభాస్ రూ. 2.5 కోట్లు, అల్లు అర్జున్ రూ. 1.5 కోట్లు తీసుకునేవారు. ప్రస్తుతం హీరోల రెమ్యూనరేషన్లు రూ. 70 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు చేరాయి. తెలుగు సినిమా మార్కెట్ విస్తరించడమే దీనికి నిదర్శనం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్