AP: కుప్పంలో అన్ని రంగాల్లో కనెక్టివిటీని పెంచుతున్నామని, ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశామని, క్వాంటం, సెమీకండక్టర్ పెట్టుబడులు తెస్తున్నామని, డిసెంబర్‌లో క్వాంటం సెంటర్ ప్రారంభమవుతుందని చెప్పారు. పెండింగ్ భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నామని, పరిశ్రమలను తరిమేయడమే
వైసీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు.