భార్యాభర్తల ఆత్మహత్య.. అనాథగా మారిన 6 నెలల పసికందు (వీడియో)

23627చూసినవారు
భార్యాభర్తల ఆత్మహత్య.. అనాథగా మారిన 6 నెలల పసికందు (వీడియో)
TG: రంగారెడ్డి జిల్లా జన్వాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫోటోగ్రాఫర్ బాలసాయి (32), ఆయన భార్య పద్మ (28) ఒకే తాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు పెళ్లై ఏడాదిన్నర కాగా, ఆరు నెలల పసికందు అనాథగా మిగిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్